డేటా బేస్ అంటే?
మనం కంప్యుటర్లో చేసే పనికి కావల్సిన సమాచారం దాని మెమరీ (విద్యుత్ తో నడిచే పరికరాలు) లో వుంటుంది
ఆ విద్యుత్ సరఫరా ఆగిపోగానే ఆ సమాచారం అదృస్యమవుతుంది మరలా ఆ సమాచారన్ని వాడుకోవటం కోసం విద్యుత్ తో సంబంధం లేని ఒక చోట భద్రపరుస్తాము దానినే లాంగ్ టర్మ్ స్టొరేజ్ అంటారు (దీర్ఘ కాలిక అన్నమాట )
కానీ అలా భద్రపరచటం ఒక్కటే సరిపోదు దానిని సులువుగా వెతకగలగటం కూడ ముఖ్యమే .. అందుకు తోడ్పడేవే డేటా బేసులు .. ఒక పద్దు పుస్తకం లేక లిబ్రరీ లో పుస్తకాలు అమర్చే విధానం లో ఈ పద్దతిని మనం గమనించవచ్చు
బోలెడు రకాల డేటా బేస్లు అందుబాటులో వున్నయి .. చాలా మటుకు ఉచితంగా వాడుకోవచు ... కొన్నిటికి లక్షలు ఖర్చు చెయ్యల్సి రావొచ్చు

అలా భద్రపరుచుకున్న విషయాలని వెతకటంలో తోడ్పడే పని ముట్టూ ఒక కొత్త భాష ..దాని పేరు స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్
పదాలకి అవతల:
మెమొరి :జ్ఞాపక శక్తి గా కాకుండా ఆ జ్ఞాపకాలు వుండే ప్రదేశం ... మెదడు .. అది సులువుగా మరిచిపోగలదు .. అందుకే పక్కన పుస్తకల్లో రాసుకుంటాం తరువాత వెతకటానికి .. ఆ పుస్తకమే దీర్ఘ్కాలిక ...
క్వెరీ అంటె ప్రశ్న : మనకి భద్రపరుచుకున్న విషయల్లో కావల్సిన విషయాలని ప్రశ్నలు అడిగి జవాబు రాబట్టుకోవటమే ఈ భాష యొక్క లక్ష్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి