21, జులై 2019, ఆదివారం

telugology


తొలిపలుకు 

సాంకేతిక విప్లవంలో మనం గ్రాహకులుగానే మిగిలిపోకుండా దాని  సృష్టి కర్తలుగా కూడా మారాలి . దానికోసం మనం నిరంతరం ఆంగ్ల మాధ్యమాలలో సృష్టిస్తున్న అద్భుతమయిన టెక్నాలజీ సాహిత్యాన్ని  అందిపుచ్చుకోవాలి. దానికి సమయాంతో పాటు చరిత్ర కి  సంబంధించిన విషయాల మీద అవగాహన కావాలి. 

ఇరవయ్యేళ్ళ అనుభవంతో నాకు తెలిసిన విషయాలని మీ ముందుకి ఈ పాడ్ కాస్ట్ ద్వారా తీసుకువస్తున్నాను. ఇది తెలుగువాళ్ళ సామూహిక విజ్ఞనాన్ని ముందుకి తీసుకెళ్లగలదని భావిస్తున్నాను 


శ్రీహర్ష 

ప్రముఖంగా ..

రామ కోటి

ఐఫొన్లో మాత్రమే సరిగ్గా పనిచేస్తోంది.. బోలెడు తప్పులూ నిదానంగా రామజపం చేస్తూ కిందకి వెళ్ళండి .. సర్రున లాగేస్తే పని చెయ్యదు :-) ...