12, జులై 2020, ఆదివారం

అక్షరం - immutability


అక్షరం - immutability ?
అక్షరం.. క్షరం కానిది ...మారనిది మార్పు లేని ప్రోగ్రాములు వల్ల ఉపయోగం ఏంటి ? మార్పు సహజం .. అనివార్యం.. కానీ కంప్యుటర్ ప్రొగ్రాముల్లో మార్పులు మన చెప్పుచేతల్లో ఉంటే వాటి ఖచ్చితత్వాన్ని గుర్తించటం సులువు .. కాని పక్షంలో తల నొప్పులు తెచ్చి పెడతాయి.కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖంగా ..

బ్లూటూత్

బ్లూటూత్ - bluetooth Vijay Gudimella · Podcastu - బ్లూటూత్ -Bluetooth